TGSRTC: పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం – నెలకు ₹22,415 జీతం!

TGSRTC: పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం – నెలకు ₹22,415 జీతం!

TGSRTC : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డ్రైవర్లకు ఒక శుభవార్త తెలిపింది .1500 డ్రైవర్ పోస్టులకు భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది .ప్రస్తుతం రాష్ట్ర రవాణా సంస్థలో డ్రైవర్ల ఖాళీగా ఉన్నాయని తెలిపింది మరియు బస్సులకు సరిపడా డ్రైవర్లు లేరని వాటిని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు .ఈ నియామకానికి ప్రధాన లక్ష్యం రాష్ట్ర రవాణా సంస్థకు డ్రైవర్ల కొరతను తీర్చడమని తెలిపారు .

ఇక నియామకాలు ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ నియామక పద్ధతుల ద్వారా జరుగుతాయని స్పష్టం చేశారు .ఎవరికైతే అర్హత ఉందో మరియు హెవీ వెహికల్స్ ని నడిపే చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ని కలిగి ఉంటారు వారు అప్లై చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది

ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష ఉండదు మరియు అప్లై చేయడానికి ఎలాంటి రుసుము కథనవసరం లేదు . అనుభవం ఉండి ఖాళీగా ఉండే డ్రైవర్లకు ఒక గొప్ప అవకాశం .ఎందుకంటే కాంట్రాక్ట్ పద్ధతిలో నియామకాలను నిర్వహించడం ఇదే మొదటి సారి .

వివరాలు :

సంస్థ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ

పోస్ట్ పేరు : డ్రైవర్లు

ఖాళీగా ఉన్న పోస్టులు : 1500

నియమించుకునే విధానం : ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ పద్ధతులు

దరఖాస్తు చేసుకునే విధానం : ఆన్లైన్ ఆర్ ఆఫ్ లైన్ పద్ధతి

అర్హతలు

హెవీ వెహికిల్స్ కు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి

18 నెలల అనుభవం ఉండాలి

ప్రాంతీయ భాష మాట్లాడగలిగి ఉండాలి

60 సంవత్సరాల రూపు ఉండాలి

ఎంపిక ప్రక్రియ

ఇక ఈ సంస్థ ఎంపిక పద్ధతి విషయానికి వస్తే మొత్తంగా 1500 ప్రతి అవ్వాల్సి ఉండగా ఎంపిక ప్రక్రియను ఔట్సోర్సింగ్ పద్ధతిలో నిర్వహిస్తున్నారు . మాన్ పవర్ సప్లై ఏజెంట్ల ద్వారా నియామకాలను జరుపుతున్నారు ఎలాంటి రాత పరీక్ష లేకుండా పరీక్ష ఫీజు లేకుండా ఈ ప్రక్రియ జరుగుతుంది

జీతం వివరాలు

ఆయన వారికి నెలకు 22,415/-రూపాయల జీతం ఉంటుంది .

ఇకపోతే ఇది డ్రైవింగ్ తెలిసి లైసెన్స్ ఉండే ఇంట్లో ఖాళీగా ఉండే వారికి ఒక గొప్ప అవకాశం ఇటువంటి రాత పరీక్షలు లేకుండా కాంట్రాక్టు పద్ధతిలో గవర్నమెంట్ తరఫునుండి ఎంపిక చేసుకుంటున్నారు ఇలాంటి గొప్ప అవకాశం మళ్లీ మళ్లీ వచ్చే అవకాశాలు తక్కువ . మరియు ఇది ఔట్సోర్సింగ్ పద్ధతి కావడంతో ప్రభుత్వ ఉద్యోగం చేయాలి అనుకునే వారికి ఒక గొప్ప అవకాశం గా మారుతుంది .

ఆలస్యం చేయకుండా  TGSRTC అధికారిక వెబ్సైట్లో సంప్రదించి ఇప్పుడే అప్లై చేసుకోండి .

Govt : ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్! మార్చిలో 50% జీత పెంపు..!

Leave a Comment