హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే వారికి ఇక ట్రాఫిక్ కష్టాలు తీరిపోయినట్టే..!

హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే వారికి ఇక ట్రాఫిక్ కష్టాలు తీరిపోయినట్టే..!

ఈ మహాశివరాత్రి సందర్భంగా ప్రజలకు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయాలని ఉద్దేశంతో గోల్నాక నుంచి నెంబర్ జంక్షన్ మీదుగా నిర్మించబడిన ఫ్లైఓవర్ను శివరాత్రి సందర్భంగా బుధవారం నాడు ప్రారంభించనున్నారు . కేంద్ర నిధులతో నగరంలో నిర్మించబడిన మొట్టమొదటి ఫ్లై ఓవర్ ఇదే . ఫ్లైఓవర్ పనులు నాలుగేళ్లుగా కొనసాగుతూ ఉన్నాయి .ప్రస్తుతం ఈ ఫ్లైఓవర్ పనులు పూర్తిగా పూర్తవడంతో ఫ్లైఓవర్ ని మహాశివరాత్రి రోజు ప్రారంభించనున్నారు .

ఈ ఫ్ ఓవర్ నిర్మించడానికి సుమారుగా 445 రూపాయలు ఖర్చయ్యాయని తెలుస్తుంది .ఇక ఈ ఫ్లైఓవర్ ఫోటో విషయానికి వస్తే 1.625 కిలోమీటర్ల పొడవుతో నాలుగు లేని లతో నిర్మించబడింది . నేషనల్ హైవే అథారిటీ ద్వారా నిర్మించబడిన ఈ ఫ్లై ఓవర్ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి కొంతలో కొంత అయినా ఉపశమనాన్ని కలిగిస్తుంది .

అందుబాటులోకి రావడంతో ఉప్పల్ నుంచి ఎంజీబీఎస్ వెళ్లే వారికి మరియు వరంగల్ వైపు వెళ్లే వారికి వాహనదారులకు బస్సుల ప్రయాణం చేసే వారికి ఉపశమనం దొరికినట్టే ఎందుకంటే ట్రాఫిక్ తగ్గుతుంది మరియు ట్రావెలింగ్ చేసే సమయం కూడా తగ్గుతుంది . ఇక దారి చిన్నదవడంతో పెట్రోల్ ఖర్చు కూడా కాస్త తగినట్టే అనుకోవచ్చు.

అంబర్పేట్ మీదుగా వచ్చి వెళ్లే వారికి కూడా ట్రాఫిక్ సమస్యలు తగ్గినట్టే .ఇక దీని రోడ్డు విషయానికి వస్తే ఈ ఫ్లై ఓవర్ నుంచి వెళ్ళినప్పుడు చాదర్ఘాట్ నుండి సిగ్నల్ తగలకుండా రామంతపూర్ ఉప్పల్ హబ్సిగూడ సిటీ నెంబర్ ఎయిట్ వరకు సులభంగా తక్కువ సమయంలో చేరుకోవచ్చు .

ఇక ఆవిష్కరణ విషయానికి వస్తే కేంద్రం నుంచి నిధులు వచ్చాయి కనుక కేంద్ర నితిన్ గట్కరి గారు ఆవిష్కరిస్తారని లేదా ప్రధాని మోదీ గారు ఆవిష్కరిస్తారని ముందుగా అనుకున్నారు కానీ ట్రాఫిక్ ఇబ్బందులు ఉండడంతో పలు రాలేని పరిస్థితులు ఉన్నాయి . ఇక హైదరాబాదులోని ట్రాఫిక్ విషయం చెప్పనక్కర్లేదు ప్రజల ఇబ్బందులు తగ్గించడానికి ఎలాంటి హడావిడి ఓపెనింగ్ లేకుండా ట్రాఫిక్ ప్రజలను ఫ్లై ఓవర్ మీదుగా వారి వాహనాలను వెళ్ళనివ్వడానికి అనుమతిరిస్తున్నారు .

అన్ని మెయిన్ పనులు పూతవి పోవడంతో చిన్న చిన్న బ్యూటిఫికేషన్ పెయింట్ వర్కులు మిగిలిపోవడంతో అవి కూడా పూర్తయ్యాక గ్రాండ్ ఓపెనింగ్ మళ్లీ జరుగుతుందని నిర్ధారించారు .

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రారంభోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు ఆయన కొంత దూరం నడిచి పరిశీలించారు .ఇక ప్రజలకు కొంతలో కొంతైనా ట్రాఫిక్ నుంచి ఉపశమనం కలిగినట్టే .

TSRTC : బస్సుల్లో UPI చెల్లింపులు మొదలు.. ఇక తప్పిన చిల్లర తిప్పలు..!

Leave a Comment